Posts

Showing posts from July, 2020

Bible it is a great wepon

Image

క్రైస్తవ బోధలు...... రకాలు

🔥 *బోధలు* ... *రకాలు* 🔥 నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి ❓❓❓❓❓❓❓ ❌ *అల్లరి బోధ:*  ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం. ❌ *చిల్లర బోధ:* డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం. ❌ *తెలివి తక్కువ బోధ:*  ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం ❌ *అతి భక్తి బోధ:*  దేవుని వాక్యాన్ని మరిపించి  తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం  అంటూ ఉదర గొట్టడం ❌ *నీతిలేని బోధ:*  ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో  నీతి నేర్పలేక సంఘాలపై  అవినీతిని రుద్దడం ❌ *సమర్దించుకునే బోధ:*  మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ ❌ *రుచి లేని బోధ:*  పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి  తలనొప్పి తెప్పించడం ❌ *సొంత డబ్బాల బోధ:*  నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి నేను పాట పాడితే రోగాలు పోయాయి..  ఇది డబ్బా రేకుల బోధ ❌ *మిక్సింగ్ చేస్తూ గొప్ప చేసుకునే బోధ:*   కొంత ఇంగ్ల