Posts

Showing posts with the label Jesus Christ

Jesus Christ &church

  🔥 *బాబోయ్!! ఇక నుండి నేను ఈ చర్చికి వెళ్లను.!!!* 🔥  ఎం#పాస్టర్_గారు....... 👉 *ప్రతీ సారి పరిశుద్ధత గురించి నొక్కి చెబుతాడు. పరిశుద్ధముగా ఉండాలి అంటాడు.* ౼ *__అది మా వ్యక్తిగతం కదా.!_* 👉 *రోజుకు కనీసం ఒక గంటైన ప్రార్ధించాలి అంటాడు.* ౼ *__అస్సలు మాకు ఎక్కడ ఉంది సమయం.?_* 👉 *రోజు బైబిల్ చదవాలంట.* ౼ *__అస్సలు అది జరిగే పనియేనా.? నాకు సీరియల్స్ / సినిమాలు చూడటానికి సమయం సరిపోక మా ఆయన నా పనిలో సహకరిస్తారు._* 👉 *నియామక కూడికలకు (శనివారం విజ్ఞాపన కూడిక , స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవ్వనస్థుల కూడిక )  రావాలంట.* ౼  *__అస్సలు ఆదివారం రావడమే కష్టమంటే ఇవి ఒకటి._*  👉 *మందిరంలో పరిచర్య చేయాలంట.* ౼ *__ఇంట్లోనే మా పని చేసుకోవడానికి తీరిక లేదంటే ఇది ఒకటి._* 👉 *దైవసేవకుల మాట వినాలంట.* ౼ *__అస్సలు దేవుని మాటే వినడం లేదంటే ఇది ఒకటి(వాక్యానికి లోబడటం)._* 👉 *పొరుగువాళ్లను ప్రేమించాలట మరియు సహాయం చేయాలట.* ౼ *__మమ్ములను కన్న మా ముసలి అమ్మా నాన్నాలకే దిక్కులేదు._*, *_వాళ్లనే నెలకు ఒకరి చొప్పున మా  అన్న తమ్ముళ్ళం పంచుకుంటే._* 👉 *అనాధలకు, విధవర్రాళ్లకు సహాయం చేయాలంట. మా ...

క్రైస్తవ బోధలు...... రకాలు

🔥 *బోధలు* ... *రకాలు* 🔥 నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి ❓❓❓❓❓❓❓ ❌ *అల్లరి బోధ:*  ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం. ❌ *చిల్లర బోధ:* డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం. ❌ *తెలివి తక్కువ బోధ:*  ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం ❌ *అతి భక్తి బోధ:*  దేవుని వాక్యాన్ని మరిపించి  తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం  అంటూ ఉదర గొట్టడం ❌ *నీతిలేని బోధ:*  ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో  నీతి నేర్పలేక సంఘాలపై  అవినీతిని రుద్దడం ❌ *సమర్దించుకునే బోధ:*  మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ ❌ *రుచి లేని బోధ:*  పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి  తలనొప్పి తెప్పించడం ❌ *సొంత డబ్బాల బోధ:*  నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి నేను పాట పాడితే రోగాలు పోయాయి..  ఇది డబ్బా...

To day Christianity

Image
*★దేవుని సేవలో నాడు ౼ నేడు★*      1. సేవలో త్యాగం,తెగింపు,వైరాగ్యం ౼ *నాడు*    సేవలో ఆర్భాటం,ఆడంబరం,ఆదాయం ౼     *నేడు* 2. సేవలో దెబ్బలు,బొబ్బలు  ౼ *నాడు*     సేవలో డబ్బులు,జబ్బులు ౼ *నేడు* 3. సేవలో ఆకాశమందలి దేవుడే.... ౼ *నాడు*     సేవలో ఆకాశహర్మ్యాలు ౼ *నేడు*   4. సేవలో సమస్తమును విడిచిపెట్టి... ౼     *నాడు*     సేవలో సమస్తమైన లౌక్యం,సౌఖ్యం   ౼      *నేడు* 5. సేవలో భారము,బాధ్యత  ౼ *నాడు*     సేవలో బడాయి, లాడాయి ౼ *నేడు* 6. సంఘాలు దేవునివి ౼ *నాడు*      సంఘాలు నావి  ౼ *నేడు* 7. సంఘంలో ఏకమనస్సు, ఎడతెగక ౼        *నాడు*     సంఘంలో ఎవరికివారే,యమునాతీరే ౼      *నేడు* 8. సంఘాలు కట్టారు అందరూ కష్టపడి ౼      *నాడు*     సంఘ భవనాలు కడుతున్నారు ఎందర్నో      కష్టపెట్టి ౼ *నేడు* 9. పొలాలు తెల్లబారి కోతకొచ్చాయి  ౼ *నాడు*     అరుపులు బొబ్బలేగాని ...