Posts

Showing posts with the label Odisha christan

క్రైస్తవ బోధలు...... రకాలు

🔥 *బోధలు* ... *రకాలు* 🔥 నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి ❓❓❓❓❓❓❓ ❌ *అల్లరి బోధ:*  ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం. ❌ *చిల్లర బోధ:* డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం. ❌ *తెలివి తక్కువ బోధ:*  ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం ❌ *అతి భక్తి బోధ:*  దేవుని వాక్యాన్ని మరిపించి  తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం  అంటూ ఉదర గొట్టడం ❌ *నీతిలేని బోధ:*  ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో  నీతి నేర్పలేక సంఘాలపై  అవినీతిని రుద్దడం ❌ *సమర్దించుకునే బోధ:*  మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ ❌ *రుచి లేని బోధ:*  పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి  తలనొప్పి తెప్పించడం ❌ *సొంత డబ్బాల బోధ:*  నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి నేను పాట పాడితే రోగాలు పోయాయి..  ఇది డబ్బా...

Graham stains life story telugu

Image
*ఈ రోజు గ్రెహం స్టెయిన్ వారి ఇద్దరు పిల్లలు హతసాక్షులు అయిన రోజు..* 1999 జనవరి 22 అర్థరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్ పూరులో జరిగిన సంఘటన... భారత క్రైస్తవ చరిత్రలో అతి ఘోరమైన సంఘటన.. అమానుషమైన రీతిలో తమ జీవితాలు కాల్చబడి ప్రాణాలు       కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన.. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది?. గ్రెహం స్టెయిన్స్ 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టారు, విలియం ఎలిజబెతులకు రెండవ సంతానంగా స్టెయిన్స్ జన్మించారు, తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించారు, స్టెయిన్స్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు మిషనరీగా వచ్చారు, ఇవాంజెలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయుర్ బంజులో చేరి గిరిజన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు, 1982వ సంవత్సరంలో మయుర్ బంజులో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమం ప్రారంభించారు, 1983లో భారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించారు, అదే సంవత్సరము గ్లాడీసును పెళ్లి చేసుకున్నారు, వీరికి ముగ్గురు సంతానం వారు ఎస్తేరు, ఫిలిప్ తీమోతి, ఫిలిప్పుది మిషనరీ హృదయము అందరినీ ప్రేమించేవాడు, స్నేహితులు గాయపడిన వేళ నేర్పరివలే ...