Posts

Showing posts from November, 2020

The blessings of delay || ఆలస్యం యొక్క దీవెనలు

Image

ఇలా చేస్తే నీ జీవితం బంగారమే||your live became a gold||

Image

Husband and wife christan relationship

Image

కోటు , కారు, పెద్ద చర్చి, కలిగిన వారిని పరిచర్యకు పిలుస్తున్నావా? pastor...

Image

Yesu prabuni sankalpamulu song

Image

This is not hindu india

 My article published in OLIVE TIMES 02 Nov, 2020 issue... చరిత్రలో ఇండియా ఎన్నడూ ' హిందూఇండియా' అనిపించుకోలేదు...  బైబిల్ ప్రకారం మానవ చరిత్ర సారాంశమేమిటంటే, ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్లేకాదు ఇంకెవరైనా సరే వాళ్ళు దేవుడు సృష్టించిన తొలి మానవులైన ఆదాము, హవ్వల నుండే వచ్చారు. బైబిల్ లో ఎంతటి ప్రాచీన చారిత్రక విజ్ఞానముందంటే, శాస్త్రవిజ్ఞాన రంగంలోని అన్ని విభాగాలు, సోషియాలజీ  లోని అన్ని విభాగాలూ ఆ బైబిల్ విజ్ఞానంతోనే నిండి ఉన్నాయి. మహా జలప్రళయంలో, మానవుల్లో నోవహు అతని కుటుంబం మాత్రమే బయటపడ్డారు. జలప్రళయంతో ఖాళీ అయిపోయిన ప్రపంచమంతా నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు కుటుంబాలు, వాళ్ళ తరువాతి తరాలతోనే మళ్ళీ నిండిపోయాయి. అలా జనాభా శాస్త్రంగా పిలిచే ఆంథ్రోపాలజీకి ప్రధాన మూలసమాచారమంతా బైబిల్ నుండే(ఆది 10 వ అధ్యాయం) వచ్చిందని దీన్ని బట్టి మనకు అర్ధమౌతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతం ఎవరితో నిండిపోయిందో కూడా బైబిల్ సశాస్త్రీయంగా రుజువు చేస్తుంది. యాపెతు పిల్లలు, వాళ్ళ తరువాతి తరాల వాళ్ళే యూరోప్, పశ్చిమాసియా ప్రాంతాలకు చెందిన ఇరాన్, మెసొపొటేమియా తదితర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించారని బైబిల్ చ