Posts

Showing posts with the label John Everett Clough ongole

క్రైస్తవ బోధలు...... రకాలు

🔥 *బోధలు* ... *రకాలు* 🔥 నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి ❓❓❓❓❓❓❓ ❌ *అల్లరి బోధ:*  ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం. ❌ *చిల్లర బోధ:* డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం. ❌ *తెలివి తక్కువ బోధ:*  ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం ❌ *అతి భక్తి బోధ:*  దేవుని వాక్యాన్ని మరిపించి  తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం  అంటూ ఉదర గొట్టడం ❌ *నీతిలేని బోధ:*  ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో  నీతి నేర్పలేక సంఘాలపై  అవినీతిని రుద్దడం ❌ *సమర్దించుకునే బోధ:*  మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ ❌ *రుచి లేని బోధ:*  పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి  తలనొప్పి తెప్పించడం ❌ *సొంత డబ్బాల బోధ:*  నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి నేను పాట పాడితే రోగాలు పోయాయి..  ఇది డబ్బా...

John Everett Clough ongole

Image
[జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ సేవకుడు. అమెరికాకు చెందిన జాన్ క్లౌ భారతదేశానికి క్రైస్తవ పాస్టర్ గా వచ్చి ఒంగోలులో బాప్తిస్ట్ మిషన్ని నడిపించారు. 1876-78 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువులో ఆనాటి సమాజంలో అట్టడుగున జీవిస్తున్న కులస్తులకు పనికల్పించి, ఆహారం అందించి కాపాడారు జననంజాన్ ఎవరెట్ క్లౌ జూలై 16 1836 న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌మరణం1910 నవంబరు 24 (వయసు 74) అమెరికావృత్తి - పాస్టర్, సేవకుడు. కుటుంబ నేపథ్యం: జాన్ క్లౌ అమెరికాలోని న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌లో 1836లో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఐయోవా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పనులు చేశారు. వ్యవసాయం, సర్వేపనులు చేసుకుంటూనే చదువుకుని అప్పర్ ఐయోవా యూనివర్శిటీ ఆఫ్ ఫయెట్టే నుంచి 1862లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆయన మొదటి భార్య హారియట్. 1893లో ఆమె మరణించాక 1894లో మరో మతప్రచారకురాలైన ఎమ్మా రొషాంబుని వివాహం చేసుకున్నారు. ఎమ్మా రొషాంబు మతప్రచారకురాలు, విదుషి. ఆమె బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పూర్తిచేశారు. ఆమె పరిశోధక కృషికి గుర్తింపుగా ర...