Posts

Showing posts from June, 2020

John Everett Clough ongole

Image
[జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ సేవకుడు. అమెరికాకు చెందిన జాన్ క్లౌ భారతదేశానికి క్రైస్తవ పాస్టర్ గా వచ్చి ఒంగోలులో బాప్తిస్ట్ మిషన్ని నడిపించారు. 1876-78 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువులో ఆనాటి సమాజంలో అట్టడుగున జీవిస్తున్న కులస్తులకు పనికల్పించి, ఆహారం అందించి కాపాడారు జననంజాన్ ఎవరెట్ క్లౌ జూలై 16 1836 న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌మరణం1910 నవంబరు 24 (వయసు 74) అమెరికావృత్తి - పాస్టర్, సేవకుడు. కుటుంబ నేపథ్యం: జాన్ క్లౌ అమెరికాలోని న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌లో 1836లో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఐయోవా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పనులు చేశారు. వ్యవసాయం, సర్వేపనులు చేసుకుంటూనే చదువుకుని అప్పర్ ఐయోవా యూనివర్శిటీ ఆఫ్ ఫయెట్టే నుంచి 1862లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆయన మొదటి భార్య హారియట్. 1893లో ఆమె మరణించాక 1894లో మరో మతప్రచారకురాలైన ఎమ్మా రొషాంబుని వివాహం చేసుకున్నారు. ఎమ్మా రొషాంబు మతప్రచారకురాలు, విదుషి. ఆమె బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పూర్తిచేశారు. ఆమె పరిశోధక కృషికి గుర్తింపుగా ర

God's word

Image
The “I Don’t Understand It” File TODAY'S SCRIPTURE: Trust GOD from the bottom of your heart; don’t try to figure out everything on your own. Proverbs 3:5, MSG TODAY'S WORD: Sometimes it’s best to leave things alone. As long as you’re probing around your hurts and disappointments, trying to figure out why something happened, you’re never going to heal. You have to let it go and say, “God, I don’t understand it, but I’m not going to keep trying to figure it out. I know that You wouldn’t allow it if You couldn’t bring good out of it, so I’m going to leave it with You.”  We should have a file in our thinking called “I Don’t Understand It.” When things come up that don’t make sense and you can’t find an answer, instead of trying to figure it out, getting confused and frustrated, just put it in your “I Don’t Understand It” file and move forward. If you make the mistake of going through life trying to figure out why something bad happened, why something didn’t work out, why your praye

To day Christianity

Image
*★దేవుని సేవలో నాడు ౼ నేడు★*      1. సేవలో త్యాగం,తెగింపు,వైరాగ్యం ౼ *నాడు*    సేవలో ఆర్భాటం,ఆడంబరం,ఆదాయం ౼     *నేడు* 2. సేవలో దెబ్బలు,బొబ్బలు  ౼ *నాడు*     సేవలో డబ్బులు,జబ్బులు ౼ *నేడు* 3. సేవలో ఆకాశమందలి దేవుడే.... ౼ *నాడు*     సేవలో ఆకాశహర్మ్యాలు ౼ *నేడు*   4. సేవలో సమస్తమును విడిచిపెట్టి... ౼     *నాడు*     సేవలో సమస్తమైన లౌక్యం,సౌఖ్యం   ౼      *నేడు* 5. సేవలో భారము,బాధ్యత  ౼ *నాడు*     సేవలో బడాయి, లాడాయి ౼ *నేడు* 6. సంఘాలు దేవునివి ౼ *నాడు*      సంఘాలు నావి  ౼ *నేడు* 7. సంఘంలో ఏకమనస్సు, ఎడతెగక ౼        *నాడు*     సంఘంలో ఎవరికివారే,యమునాతీరే ౼      *నేడు* 8. సంఘాలు కట్టారు అందరూ కష్టపడి ౼      *నాడు*     సంఘ భవనాలు కడుతున్నారు ఎందర్నో      కష్టపెట్టి ౼ *నేడు* 9. పొలాలు తెల్లబారి కోతకొచ్చాయి  ౼ *నాడు*     అరుపులు బొబ్బలేగాని కల్లంలో గింజల్లేవు       ౼ *నేడు* 10. యేసును గూర్చిన సహనము ౼ *నాడు*       పొగడ్తలు,ప్రోటోకాల్               ౼ *నేడు* 11. మనమందరం ఒకే శరీరం ౼ *నాడు*       మనోడేనా..? వాడుకోవచ్చా…? ౼ *నేడు* 12. మీరు ఎవరు 'క్రీస్తు వారు' ౼ *నాడు*       మీరు ఎవరు 'ఫలా