Posts
క్రైస్తవ బోధలు...... రకాలు
- Get link
- X
- Other Apps
🔥 *బోధలు* ... *రకాలు* 🔥 నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి ❓❓❓❓❓❓❓ ❌ *అల్లరి బోధ:* ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం. ❌ *చిల్లర బోధ:* డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం. ❌ *తెలివి తక్కువ బోధ:* ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం ❌ *అతి భక్తి బోధ:* దేవుని వాక్యాన్ని మరిపించి తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం అంటూ ఉదర గొట్టడం ❌ *నీతిలేని బోధ:* ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో నీతి నేర్పలేక సంఘాలపై అవినీతిని రుద్దడం ❌ *సమర్దించుకునే బోధ:* మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ ❌ *రుచి లేని బోధ:* పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి తలనొప్పి తెప్పించడం ❌ *సొంత డబ్బాల బోధ:* నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి నేను పాట పాడితే రోగాలు పోయాయి.. ఇది డబ్బా...
John Everett Clough ongole
- Get link
- X
- Other Apps
[జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ సేవకుడు. అమెరికాకు చెందిన జాన్ క్లౌ భారతదేశానికి క్రైస్తవ పాస్టర్ గా వచ్చి ఒంగోలులో బాప్తిస్ట్ మిషన్ని నడిపించారు. 1876-78 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువులో ఆనాటి సమాజంలో అట్టడుగున జీవిస్తున్న కులస్తులకు పనికల్పించి, ఆహారం అందించి కాపాడారు జననంజాన్ ఎవరెట్ క్లౌ జూలై 16 1836 న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌మరణం1910 నవంబరు 24 (వయసు 74) అమెరికావృత్తి - పాస్టర్, సేవకుడు. కుటుంబ నేపథ్యం: జాన్ క్లౌ అమెరికాలోని న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌లో 1836లో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఐయోవా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పనులు చేశారు. వ్యవసాయం, సర్వేపనులు చేసుకుంటూనే చదువుకుని అప్పర్ ఐయోవా యూనివర్శిటీ ఆఫ్ ఫయెట్టే నుంచి 1862లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆయన మొదటి భార్య హారియట్. 1893లో ఆమె మరణించాక 1894లో మరో మతప్రచారకురాలైన ఎమ్మా రొషాంబుని వివాహం చేసుకున్నారు. ఎమ్మా రొషాంబు మతప్రచారకురాలు, విదుషి. ఆమె బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పూర్తిచేశారు. ఆమె పరిశోధక కృషికి గుర్తింపుగా ర...
God's word
- Get link
- X
- Other Apps
The “I Don’t Understand It” File TODAY'S SCRIPTURE: Trust GOD from the bottom of your heart; don’t try to figure out everything on your own. Proverbs 3:5, MSG TODAY'S WORD: Sometimes it’s best to leave things alone. As long as you’re probing around your hurts and disappointments, trying to figure out why something happened, you’re never going to heal. You have to let it go and say, “God, I don’t understand it, but I’m not going to keep trying to figure it out. I know that You wouldn’t allow it if You couldn’t bring good out of it, so I’m going to leave it with You.” We should have a file in our thinking called “I Don’t Understand It.” When things come up that don’t make sense and you can’t find an answer, instead of trying to figure it out, getting confused and frustrated, just put it in your “I Don’t Understand It” file and move forward. If you make the mistake of going through life trying to figure out why something bad happened, why something didn’t work out, why your praye...
To day Christianity
- Get link
- X
- Other Apps
*★దేవుని సేవలో నాడు ౼ నేడు★* 1. సేవలో త్యాగం,తెగింపు,వైరాగ్యం ౼ *నాడు* సేవలో ఆర్భాటం,ఆడంబరం,ఆదాయం ౼ *నేడు* 2. సేవలో దెబ్బలు,బొబ్బలు ౼ *నాడు* సేవలో డబ్బులు,జబ్బులు ౼ *నేడు* 3. సేవలో ఆకాశమందలి దేవుడే.... ౼ *నాడు* సేవలో ఆకాశహర్మ్యాలు ౼ *నేడు* 4. సేవలో సమస్తమును విడిచిపెట్టి... ౼ *నాడు* సేవలో సమస్తమైన లౌక్యం,సౌఖ్యం ౼ *నేడు* 5. సేవలో భారము,బాధ్యత ౼ *నాడు* సేవలో బడాయి, లాడాయి ౼ *నేడు* 6. సంఘాలు దేవునివి ౼ *నాడు* సంఘాలు నావి ౼ *నేడు* 7. సంఘంలో ఏకమనస్సు, ఎడతెగక ౼ *నాడు* సంఘంలో ఎవరికివారే,యమునాతీరే ౼ *నేడు* 8. సంఘాలు కట్టారు అందరూ కష్టపడి ౼ *నాడు* సంఘ భవనాలు కడుతున్నారు ఎందర్నో కష్టపెట్టి ౼ *నేడు* 9. పొలాలు తెల్లబారి కోతకొచ్చాయి ౼ *నాడు* అరుపులు బొబ్బలేగాని ...
Caleb faithful servant
- Get link
- X
- Other Apps
💮 * కాలేబు విశ్వాసము * 💮 *కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.* సంఖ్యా 13:30 వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకుగాను, ఆ దేశ పరిస్థితులు తెలిసుకొనుటకుగాను, పండ్రెండు గోత్రములలో నుండి, పండ్రెండుగురిని మోషే కనానుకు పంపించాడు. వారిలో కాలేబు, యెహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే? 🔸అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే 🔸ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; మనము వారితో యుద్ధం చెయ్యలేము. 🔸వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి. 🔸మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. 🔸మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. 🔸మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి. ♻ * అయితే, వారిలో కాలేబు, యెహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే?* 🔸మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. 🔸అది పాలు తేనెలు ప్రవహించుదేశము. 🔸యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును 🔸యెహోవా మనకు తోడైయున్నాడు. గనుక, వారికి భయపడవలసిన పన...
BRO BAKTH SING BIOGRAPHY
- Get link
- X
- Other Apps
BRO.BAKTH SING GAARU బ్రో.బక్త్ సింగ్ యొక్క చిన్న జీవిత చరిత్ర (06 జూన్ 1903 - 17 సెప్టెంబర్ 2000) బఖ్త్ సింగ్ చబ్రా (బ్రదర్ బఖ్త్ సింగ్ అని కూడా పిలుస్తారు) (1903-2000) భారతదేశం మరియు దక్షిణ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. అతను చాలా ప్రసిద్ధ బైబిల్ ఉపాధ్యాయులలో ఒకరిగా పరిగణించబడ్డాడు మరియు భారతీయ చర్చి ఉద్యమం మరియు సువార్త సందర్భోచితీకరణ యొక్క బోధకులు మరియు మార్గదర్శకులు. భారతీయ సంప్రదాయాల ప్రకారం, అతన్ని క్రైస్తవ్యం లో '21 వ శతాబ్దానికి చెందిన ఎలిజా 'అని కూడా పిలుస్తారు. తన ఆత్మకథ ప్రకారం, బ్రదర్ బక్త సింగ్ 1929 లో కెనడాలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మరియు ఉనికిని అనుభవించాడు. ఇంతకుముందు అతను బైబిల్ను చింపివేసినప్పటికీ, క్రీస్తు మరియు క్రైస్తవ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అతను అభివృద్ధి చెందాడు ప్రభువైన యేసుక్రీస్తు పట్ల గొప్ప ప్రేమ మరియు బైబిల్ చదవడానికి మరియు అధ్యయనం చేయాలనే తీవ్రమైన కోరిక. ప్రభువు స్వరాన్ని విన్న తరువాత మరియు తన పాపపు జీవితానికి శిక్ష పడిన తరువాత, అతను తన పాపాలను ఒప్పుకున్నాడు మరియు ప్రభువైన...